|
||||
|
||||
|
Selayeruగుండె పాటPost Your CommentsComments Posted:ధన్యవాదములు. డికు తేమైడఎ యిదోలేటుబారపొ యిదోలేపోడిఓ! అన్నమయ్య అంటాడు.."భావములోన బాహ్యమునందును, గోవింద గోవింద అని కొలువవో మనసా" అని. మరి ఇక రకరకాలుగా భాసించాల్సిన పనిలేదనుకుంటా! శ్రీ పింగళి నాగేంద్రరావు గారు కూడా అన్నారు "విరహము కూడా సుఖమే కాదా" అని. ఆత్రేయగారు అన్నారు "నిను చూడక నేనుండలేను..ఈ జన్మలో మరి ఆ జన్మలో..ఇక ఏ జన్మకైన ఇలాగే" అని. వృక్షము అన్నది ఒక్క పదమే. కానీ వృక్ష ప్రకారములు వేరువేరు. అలాగునే భావము అనునది ఒక్కటే. వ్యక్తీకరణ భేదములచే భావము అనేకములై భాసిస్తుంది. దేవదాసు చిత్రాన్ని అనేకసార్లు చూసాను. అందులోని సాహిత్యము గొప్పది. కాదంబరి గారు పేర్కొన్నట్టు నాకు నండూరివారంత ప్రతిభ లేదు. సముద్రాల రాఘవాచార్యుల వారంత భావ వైవిధ్యము లేదు. అనేక తన్మయీ భావాలు మమేకమై, మన్మోహకమై త్వవేమాహం అన్నప్పుడు నివేదనా పురస్సర గవేషణలే నా అక్షరాలు అని విన్నమించుకుంటాను. చెలియలేదు చెలిమెలేదు వెలుతురే లేదు ఉన్నదంతా చీకటైతే ఉందినీవేలే మిగిలింది నీవేలే...... నండూరి వారి "ఎంకి పాట"లా సున్నితమైన భావాలను అందుకున్న శైలి . |
|||
| © 2007 aavakaaya.com. All Rights Reserved. Home | About Us | Sitemap | Disclaimer | Contact Us | ||||