![]() |
Author Profilesసాయికిరణ్ కుమార్ కొండముది![]() పూర్తి పేరు: కొండముది సాయి కిరణ్ కుమార్ జన్మస్థలం: గుంటూరు, గుంటూరు జిల్లా చదువు: B.A., అభిరుచులు: దీర్ఘ ధ్యానం, కవిత్వం పరిచయం: ఎలా మొదలేయాలనేదే అసలు సమస్య... కనిపించిన ప్రతిరాయి రహస్యంగా నవ్వుతోందనే అనుమానం దూరతీరాలకు దూసుకెళ్ళే దృక్కులను వెనక్కు లాగుతుంది. సందేహసముద్రంలో చంద్రుడినై అలలరాపిడి మధ్య కాసేపు అస్తిత్వం కోల్పోతా. కలల మెట్లు దాటి కన్నీరై కురిసే వేళ అక్షరాభ్యాసం చేయిస్తుంది ఏకాంతం. ఆవకాయ ప్రొఫైల్: http://www.aavakaaya.com/showMember.aspx?a=l&memberId=19" వెబ్ సైట్: http://www.aavakaaya.com బ్లాగ్: http://amtaryaanam.blogspot.com ఆర్కుట్ ప్రొఫైల్:
http://www.orkut.co.in/Main#Profile.aspx?rl=as&uid=8682471760853824525 |
| © 2007 aavakaaya.com. All Rights Reserved. |