Home | My aavakaaya | Submit a Link | New User Registration | Make aavakaaya.com my home page! | Search aavakaaya Sign In

Recipes

పచ్చి మామిడికాయ షర్బత్

By Kamala M, Mar 1 2009 11:24AM



కావలసినవి:

పచ్చిమామిడికాయ రసం - పావులీటరు
చక్కెర - 650గ్రాములు
ఉప్పు - ఒక టీస్పూను
కావల్సిన ఎసెస్నులు

చేసే విధానం:

ముందు మామిడికాయ తొక్కతీసి, తురుము పీటతో తురుముకోవాలి. ఒక గిన్నెలో వేసి ఒక టీస్పూను ఉప్పు చేర్చి మూతపెట్టాలి. సుమారు ఇరవై నిముషాల తర్వాత మామిడికోరును గట్టిగా పిండితే రసం వస్తుంది. గుడ్డలో వేసి పిండితే శ్రమలేకుండా ఉంటుంది. తర్వాత చక్కెర పాకం పట్టుకోవాలి. ఈ పాకంలోకి పచ్చిమామిడిరసం కలపాలి. ఎసెన్స్ చేర్చాలి. పచ్చిమామిడి షర్బత్ ను తడిలేని సీసాలోనే వంచుకోవాలి.

Add to Social Bookmarking sitesAdd to BlogmarksAdd to DeliciousAdd to DiggAdd to FurlAdd to FarkAdd to NewsvineAdd to RedditAdd to ShadwosAdd to SpurlAdd to WistsAdd to Yahoo MyWeb