Home | My aavakaaya | Submit a Link | New User Registration | Make aavakaaya.com my home page! | Search aavakaaya Sign In

Chitra Varta

Mad Cow Sacred Cow

By kadambari piduri, Jun 26 2009 9:04PM

హైదరాబాద్ నివాసి ఫర్హతుల్లా బేగ్ నిర్మాణతలో రూపుదిద్దుకున్న డాక్యుమెంటరీ సినిమా "Mad Cow; Sacred Cow". ఫర్హతుల్లా బేగ్ ఈ వెండితెర రూపకల్పన కోసం ఎంతో శ్రమించారు. అతని పరిశోధనకు అనేక ప్రశంసలు, అవార్డులు లభించాయి.ఇదీ కథ!

                    Mad cow, Sacred Cow Trailer



కెనడా లో స్థిరపడిన భారతీయుడు ఆనందరామయ్య. ఈతని భార్య కెనడా స్త్రీ. భార్యా పిల్లలతో హాయిగా పాశ్చాత్య దేశంలో ఉంటున్నాడు ఆనంద రామయ్య. ఉన్నట్టుండి "mad cow" అనే పశు రోగం వలన వ్యవసాయ రంగములో సంక్షోభం ఏర్పడింది. పశువుల సంరక్షణ, సేద్యం జీవనాధారమైన ఆనంద రామయ్య కూడా ఈ సుడిలో ఇరుక్కున్నాడు. సస్య, పశు ప్రగతి రంగాలు అతలాకుతలమైనందు వలన ఆ పరిస్థితులకు మూల కారణాలు ఎక్కడి నుండి మొదలైనాయో కనుగొనడానికి బయలుదేరాడు. ఆ అన్వేషణలో అతను ఇండియాకు వచ్చాడు. ఆ గాలింపులో వెలికి వచ్చిన సంగతులు ఎన్నో! ఎన్నో ఫిలిమ్ ఫెస్టివల్సు లో ప్రదర్శించబడిన ఈ డాక్యుమెంటరీ చిత్రం "గోల్డెన్ ఫిష్ అవార్డు"ను గెలిచినది కూడా!

Add to Social Bookmarking sitesAdd to BlogmarksAdd to DeliciousAdd to DiggAdd to FurlAdd to FarkAdd to NewsvineAdd to RedditAdd to ShadwosAdd to SpurlAdd to WistsAdd to Yahoo MyWeb