దట్టమైన అడవిలో, మారుమూలలో, గ్లాసులో నీళ్ళు వణుకుతూవుంటే, క్రీక్రీమ్ అని అరుస్తూ తెర మీదకు వచ్చే జురాసిక్ పార్క్ రాక్షసబల్లిని ఇప్పటికీ భయంభయంగానే చూసే ఆసక్తి ప్రజల్లో ఉంది.
ఈ తెర మీది బొమ్మలు ఎలా ప్రాణం పోసుకొన్నాయి? దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ నటీనటులనుంచి, ప్రాణంలేని కంప్యూటర్ బొమ్మలనుంచి తనకు కావల్సిన ఎఫెక్టులను ఎలా రాబట్టుకొన్నాడు అన్నది కుతూహలకరమైన విషయమే.
ఈ వీడియోతో బాటు దీని మిగతా పార్టులను కూడా చూసారనుకోండి Making of Jurassic Park మొత్తం అర్థమౌతుంది...