Home | My aavakaaya | Submit a Link | New User Registration | Make aavakaaya.com my home page! | Search aavakaaya Sign In

Tit Bits

టిన్ టిన్ టిబెట్ యాత్ర

By kadambari piduri, Jan 16 2010 3:31AM



బెల్జియన్ నివాసి ఐన రచయిత Hergé తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. డైవొర్సు ఘటన అనంతరం రాసినదే ఆతని Tintin comics పరంపరలోని ఈ "టిన్ టిన్ టిబెట్ యాత్ర ".అందు వలన ఈ రచన పూర్వ రచనల కన్నా విభిన్నంగా ఉండి, ఆతనికి పేరు తెచ్చాయి.



ఈ Tintin in Tibet కామిక్ సిరెన్ సాంగు మున్నగు వారి మీద ప్రభావాన్ని చూపి, తద్వారా వారి బ్రతుకు బాటలకు మేల్తరమైన గొప్ప మలుపును రూపొందించినది. సిరెన్ సాంగ్స్ అనే విదేశీ వనిత 2002 సంవత్సరంలో Indiaకు, ప్రాచీన దేవాలయాలలో నాట్య రీతులనూ, భరత నాట్యం గురించీ అధ్యయనం చేయడానికై వచ్చింది .ఆమె అధిక శాతం మద్రాసులోఅభ్యసించింది. అయితే విచిత్రంగా అమె జీవిత ధ్యేయం మారింది. ఒడిస్సీ, నేవారీచార్య నృత్యాన్నీ, మణి పురి డాన్సునూ, శ్రీ లంక (ఇదివరకటి సింహళ దేశము) లోని కాండ్యన్ నృత్యాదులను గురించి,పరిశోధనను కొన సాగించినది సిరేన్. Odissi, Newari Charya Nritya, Manipuri, and Kandyan (Sri Lankan) classical dances and is a lifetime member of ABHAI (Assoc. of Bharatanatyam Artists of India) అఖిల భారత "భరత నాట్య కళాకారుల సంఘము"లో జీవిత సభ్యత్వమును కూడా పొందింది.

అయితే చిత్రంగా , టిబెట్టు పై ఆమె ఆసక్తి పెరిగింది.బాల్యంలో చదివిన"టిన్ టిన్ " కామిక్ పుస్తకములోని సంఘటనలు ఆమెజీవన పథాన్ని నిర్దేశించాయి.

లీలగా - ఆమె జ్ఞాపకాల పొరలలో ఉన్న కథలు భారతీయ ఆలోచనా సంవిధానం వైపు ఆకర్షించ బడేలా చేసినవి. మన సంక్రాంతి/పొంగళ్ళు పెట్టే పండుగ ను వీక్షించి, సిరేన్ సాంగ్ (Siren Song ) ఆనందించింది.

Add to Social Bookmarking sitesAdd to BlogmarksAdd to DeliciousAdd to DiggAdd to FurlAdd to FarkAdd to NewsvineAdd to RedditAdd to ShadwosAdd to SpurlAdd to WistsAdd to Yahoo MyWeb