|
|
|
శుకపురాణము
అందాల చిలకమ్మ "రామ చిలుక" తనకు బిరుదు "సితా కోక" కు తన నామమును ఇచ్చెను అదనపు కానుకగా!
శుక మునికీ తల కట్టు మన్మధునికి వాహనము
మధుర మీనాక్షి - "చిగురు కొన గోటి పైన నిలిచిన ముగ్ధత్వమ్ము
"చిలుక పలుకులు" విన వేడుక "చిలక ముక్కు" చిత్రపు ఉనికి
రా కుమారికి క్లోజ్ ఫ్రెండుట! చిలకల కొలికీ! నేర్చును చాలా!
|
| | |
|
|