|
|
|
పాట చిత్రకళా సాంప్రదాయము
ఒరిస్సా రాష్ట్రములోని పూరీ పుణ్య క్షేత్రమునకు దగ్గరలోని రఘురాజ్ పూర్ లో "పాట చిత్ర కళా సాంప్రదాయనకు కేంద్రముగా నిల దొక్కుకుని ఉన్నది. "చిత్రకార" అని వీరికి పేరు.
పూరీ పుణ్య క్షేత్రములోని 45 అడుగుల ఎత్తు ఉన్న జగన్నాధ స్వామి, "పాట చిత్ర కళా వైభవానికి" తార్కాణము.
చందన ఉత్సవము (sandalwood festival) సందర్భములో నరేంద్ర రిజర్వాయర్ వద్ద ఉన్న చిన్న దేవళమునకు వీరు రంగులు అలంకరిస్తారు. పాట చిత్రకారుల నైపుణ్యము "పూరీ"లోని జగన్నాధ దేవాలయములో ప్రత్యక్షమౌతూనే ఉన్నది.
|
| | |
|
|